త్రివిక్రమ్ కి యమా తొందరగా వుందట
పెద్ద హీరోలతో సినిమా చేద్దామంటే..ఇప్పట్లో ఎవరు ఖాళీ అయ్యేటట్లు లేరు. కనీసం ఆరు నెలలు అయినా ఆగాల్సిందే. అయితే సాధారణంగా సినిమా.. సినిమాకి మధ్య కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకునే త్రివిక్రమ్, ఈ సారి మాత్రం ఏదో ఒక సినిమా అర్జెంట్ గా చేయాలని తొందరపడుతన్నట్లు కనిపిస్తున్నారని టాలీవుడ్ టాక్.