వాళ్ల వల్లే సినిమాలకి దూరమయ్యాను
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హిట్ మూవీస్ లో అత్తారింటికి దారేది కూడా ఒకటి. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ క్యారక్టర్ ని పోషించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన భామ ప్రణీత(Pranitha Subash)సోలో హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో చేసిన ప్రణీత కెరీర్ లో పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమేట్, హలో గురు ప్రేమ కోసమే, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలు ఉన్నాయి. పలు కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటించిన ప్రణీత 2021 లో నితిన్ రాజు ని వివాహం చేసుకుంది.