English | Telugu

కన్నప్ప కి కొత్త కష్టాలు..మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం, డైరెక్టర్ కి కోర్టు నోటీసులు  

మంచు విష్ణు(Vishnu)అప్ కమింగ్ మూవీ 'కన్నప్ప'(Kannappa). 'తిన్నడు' అనే నాస్తికుడు శ్రీ కాళహస్తీశ్వరుడికి పరమభక్తుడైన కన్నప్ప' గా మారడానికి గల కారణాలు ఏంటనే ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ పై మోహన్ బాబు, విష్ణు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో 'కన్నప్ప' పై అందరిలో  పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. ప్రభాస్(Prabhas)మోహన్ బాబు(Mohan Babu)మోహన్ లాల్(Mohan Lal)అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి టాప్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో  చేస్తున్నారు.

పుష్ప గా సూపర్ స్టార్ మహేష్ బాబు.. అభిమానులు తగ్గేదేలే

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)క్రియేటివ్ డైరెక్టర్ 'సుకుమార్'(Sukumar)కాంబోలో తెరకెక్కిన 'పుష్ప(Pushspa)పార్ట్ 1 ,పార్ట్ 2 'ఎంతగా ఘన విజయాన్ని అందుకున్నాయో  తెలిసిందే. పాన్ ఇండియా వ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ సృష్టించడంతో పాటు, అల్లుఅర్జున్ కి  కెరీర్ పరంగా కూడా మంచి బూస్టప్ ని తెచ్చాయి. పుష్ప సిరీస్ కి ముందు అల్లు అర్జున్ ఇమేజ్ వేరు, పుష్ప సిరీస్ తర్వాత వేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ స్వయంగా చెప్పాడు. పైగా నేషనల్ అవార్డు ని కూడా పుష్ప తెచ్చిపెట్టింది. దీన్ని బట్టి అల్లు అర్జున్ కెరీర్ కి పుష్ప ఎంత ఇంపార్టెన్స్ మూవీనో అర్ధం చేసుకోవచ్చు.