'త్రిబాణధారి బార్బరిక్' చిత్రం ఏ ఒక్కరినీ నిరాశపర్చదు: వశిష్ట
వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని ఆగస్ట్ 29న విడుదల చేయబోతోన్నారు.