ఫ్లాట్ ని అమ్మకానికి పెట్టిన సోనుసూద్.. ఇప్పడు మీరు హ్యాపీనా
ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో ప్రముఖ నటుడు 'సోనుసూద్'(Sonu sood)కి ఉన్న ప్రత్యేకత అందరకి తెలిసిందే. రెండున్నర దశాబ్దాలపై నుంచే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకి చెందిన చిత్రాల్లో చేస్తు, బహుబాషా నటుడుగా కీర్తి గడించాడు. తను సిల్వర్ స్క్రీన్ పై పోషించే క్యారెక్టర్స్ కి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. సామాజిక సేవా పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తు, సినిమా నటులకి గౌరవాన్ని పెంచడంతో పాటు, ఎంతో మంది పేదవాళ్ళకి అండగా ఉంటు వస్తున్నాడు.