ఇండియా తొలి దర్శకురాలిగా అనుపర్ణ రాయ్ రికార్డు
వర్సటైల్ నటుడు, బాలీవుడ్ అగ్ర దర్శకుడైన 'అనురాగ్ కశ్యప్'(Anurag Kashyap)సమర్పణలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'సాంగ్స్ ఆఫ్ ఫర్ గాటెన్ ట్రీస్'(Songs Of forgotten tress). మహిళా దర్శకురాలు 'అనుపర్ణ రాయ్'(Anuparna Roy)తెరకెకెక్కించిన ఈ చిత్రంలో 'సుమీ బాగెల్, రవి మన్, ప్రీతమ్ పైలానియా, నాజ్ షేక్, భూషణ్ షింపి' తదితరులు కీలక పాత్రలు పోషించారు. బిబాన్షు రాయ్, రోమిల్ మోడీ, రజన్ సింగ్ నిర్మించడం జరిగింది.