English | Telugu

రవితేజను బంధించిన ఛార్మింగ్ గర్ల్

చాలా రోజులుగా ఫ్లాపులు తప్ప హిట్టులు లేని రవితేజకు "బలుపు" చిత్రం బాగానే కిక్కును ఇచ్చినట్లుంది. దీంతో రవితేజ ఫుల్ జోష్ లో పార్టీలు చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే అసలే సినిమాలు లేక దొరికిన ఛాన్స్ ను దక్కించుకుంటున్న ఛార్మింగ్ గర్ల్ ఛార్మి... తాజాగా రవితేజ ఇచ్చిన పార్టీలో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేసింది. సందు దొరికింది కదా అని రవితేజతో ఉన్న క్లోజ్ వల్ల... రవితేజను గా......ట్టిగా వాటేసుకుంది. ఇదే సీన్ సినిమాలో ఉంటే మాత్రం కుర్రాళ్ళకు పిచ్చేక్కిపోవడమే. అయితే వీళ్ళ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. మరి ఛార్మి ఇలా చేయడానికి కారణం ఏంటి?