English | Telugu
నితిన్ "హార్ట్ బ్రేక్" చేసిన పూరీ
Updated : Jul 5, 2013
"ఇష్క్","గుండెజారి గల్లంతయ్యిందే" చిత్రంతో ఊపుమీదున్న హీరో నితిన్ మరో ఆ బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. "ఇద్దరమ్మాయిలతో" చిత్రం తర్వాత పూరీ దర్శకత్వం వహించే చిత్రానికి హీరోగా నితిన్ ను నటించనున్నాడు. పూరీ చెప్పిన కథ విని నితిన్ వెంటనే ఓకే చేసాడంట. ఈ చిత్రానికి "హార్ట్ బ్రేక్" అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ పై నితిన్ చాలా నమ్మకంతో ఉన్నాడట. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. నితిన్ ప్రస్తుతం "కొరియర్ బాయ్ కళ్యాణ్" చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.