English | Telugu

ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్

ఇదిగో ఇప్పేస్తా.. అదిగో ఇప్పేస్తానంటూ ప్రతిసారి ఏదో ఒక ఆశ చూపెడుతున్న హాట్ గర్ల్ పూనమ్ పాండే. క్రికెట్ ఫాన్స్ కోసం బట్టలిప్పేస్తానని చెప్పి తూచ్ అంది. ఆ తర్వాత ఈసారి మాత్రం అలాంటివి ఏం చెప్పకుండా ఖచ్చితంగా విప్పి చూపించేస్తుందట. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ పెట్టింది.

అదేంటిదంటే... ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం "నషా". "నషా" అని సినిమా టైటిల్ మాత్రమే కాకుండా సినిమాలో, పోస్టర్స్ లో, చివరికి ఫోటోషూట్ లలో కూడా పిచ్చేక్కిపోయే విధంగా మత్తెక్కించేసింది. అయితే ఈ చిత్రం ఘన విజయం సాధిస్తే తప్పకుండా బట్టలు విప్పేస్తానని అంటుంది. మరి ఈ అమ్మడి బంపర్ ఆఫర్ వల్ల సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.