English | Telugu

మోక్ష వచ్చేస్తుంది

మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "మోక్ష". గతకొద్ది కాలంగా తెలుగులో అవకాశాలు రాక ఖాళీగా ఉన్న మీరాజాస్మిన్ కు చివరి అవకాశం దొరికింది. మీరా నటించిన "మోక్ష" చిత్రం విడుదలకు సిద్దమవుతుంది.

అసలే గత కొన్ని నెలలుగా విడుదల కాకుండా పక్కకు పెట్టిన ఈ చిత్రాన్నీ ఎట్టకేలకు విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దీనికి కూడా ఓ కారణం ఉంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ఇప్పట్లో ఏమి కూడా థియేటర్లలో వచ్చే అవకాశాలు లేకపోవడంతో "మోక్ష" చిత్రాన్నీ విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకొచ్చారు.

శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్నీ జూన్ 28న విడుదల చేయనున్నారు. అసలే తెలుగు సినిమాలో అవకాశాలు దొరకవని ఆశలు వదిలేసుకున్న మీరాకు మళ్ళీ ఈ సినిమాతో కొత్త