English | Telugu
హాలీవుడ్ కి బిపాసా బసు
Updated : Apr 6, 2011
ఈ "సింగ్యులారిటీ" చిత్రం మనకు స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటీష్ వారి కాలంనాటి కథతో నిర్మించబడుతోంది. బిప్స్ "టక్కరి దొంగ" అనే మన తెలుగు సినిమాలో నటించింది. అలాగే "దమ్ మారో దమ్" అనే హిందీ చిత్రంలో మన తెలుగు హీరో రానా సరసన హీరోయిన్ గా నటించింది. గతంలో ఐశ్వర్యారాయ్, మల్లికా షెరావత్ వంటివారు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. మన తెలుగు సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్లంతా బాలీవుడ్ కి వెళుతూంటే బాలీవుడ్ భామలంతా తమ దృష్టి హాలీవుడ్ పైకి సారిస్తున్నారు.