English | Telugu

మణిరత్నం దర్శకత్వంలో సచిన్ టెండూల్కర్

మణిరత్నం దర్శకత్వంలో సచిన్ టెండూల్కర్ హీరోగా నటిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ రమేష్ టెండూల్కర్ స్థాయిని మరే క్రికెటర్ అందుకోవటం అసాధ్యం. క్రికెట్ ఆటలో అతని రికార్డులు అనితర సాధ్యం. యూత్ కి ఒక ఐకాన్ లా నిలిచిన సచిన్ కి రేపో మాపో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదునిచ్చి సత్కరించనుంది. అలాంటి గొప్ప క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ సినిమాల్లో నటించనున్నాడా...? నిజం .


కానీ అది మామూలు సినిమా కాదు. శక్తి ఫౌండేషన్ సంస్థ కోసం ఒక ఎడ్వర్ టైజ్ మెంట్ ఫిలిం తయారుచేస్తున్నారు మణిరత్నం. ఆ యాడ్ ఫిలింలో సచిన్ నటించనున్నారు. ఈ యాడ్ ఫిలింకు గొప్ప సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ శక్తి ఫౌండేషన్ సంస్థ పేదల కోసం పాటుపడుతూంటుంది. ఈ విధంగా ఒక సత్కార్యానికి సచిన్ టెండూల్కర్, రెహమాన్, మణిరత్నం కలసి పనిచేస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.