English | Telugu
సీనియర్ నటి సుజాత ఇకలేరు
Updated : Apr 6, 2011
అలాగే "బాబా'' చిత్రంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ తల్లిగా నటించారు. 1968 లో సినీ రంగ ప్రవేశం చేసిన సుజాత సుమారు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. సుజాత నటించిన ఆఖరి తెలుగు చిత్రం"శ్రీరామదాసు".ఈ చిత్రంలో సుజాత పోకల దమ్మక్కగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అటువంటి చక్కని సీనియర్ నటి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు తెలుగువన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.