English | Telugu
వరుణ్ తేజకు "అందగాడు"గా పేరు
Updated : Jun 28, 2013
"చిరుత" చిత్రంతో రాంచరణ్ తేజను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాథ్... ప్రస్తుతం మరో మెగా హీరోను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు.
వరుణ్ తేజ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాల్లోకి రానున్నాడు. ఈ చిత్రానికి "అందగాడు" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ చిత్రం అంటే 3,4 నెలలో ఖచ్చితంగా పూర్తవుతుందనేది మినిమం గ్యారంటీ. కాబట్టి ఈ సినిమాను ఎక్కడ కూడా ఖర్చుకు వెనుకాడకుండా తీయాలనుకుంటున్నాడు.