English | Telugu

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  


-ఎవరు ఆ ఇద్దరు!
-ఆ టైం లో ఏం జరిగింది!
-బయటకి వచ్చిన అసలు నిజం


నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.


నిజానికి పైన చెప్పుకున్న న్యూస్ ని గత వారం క్రితమే మనం చెప్పుకోవాల్సింది. కానీ నిర్మాతలకి గతంలో ఉన్న ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్ ఎవరు ఊహించని విధంగా అఖండ 2 కి ఎదురుకావడంతో డిసెంబర్ 5 నుంచి వాయిదా పడింది. దీంతో అభిమానులు, మూవీ లవర్స్ ఎంతగానో టెన్షన్ పడ్డారు. రిలీజ్ క్రిస్మస్ కానుకగా ఉండవచ్చని లేదా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఉండవచ్చనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ లో విపరీతమైన టెన్షన్. థియేటర్స్ దగ్గర పడిగాపులు. ఇక ఎట్టకేలకు వారం తర్వాత పదకొండు రాత్రి బెనిఫిట్ షో నుంచి ప్రారంభం కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Also read:చిరంజీవి లేటెస్ట్ ట్వీట్ వైరల్.. ఆ సినిమాని ఉద్దేశించే చెప్పాడా లేక వేరేనా

ఇప్పడు జరిగిన ఈ విషయం మొత్తంపై ప్రముఖ గాయకుడు, భగవద్గీత యొక్క సారాంశం అందరికి అందాలని పరితపించే ''గంగాధర శాస్త్రి'(Gangadhara Sastri)గారు రీసెంట్ ఒక మీడియా ఛానల్ లో మాట్లాడుతు 'అఖండ 2 ఫైనాన్షియల్ ఇష్యుస్ నుంచి బయటపడి మన ముందుకు వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం బాలకృష గారు, బోయపాటి(Boyapati Srinu)గారు. ఆ సమయంలో మిగతా ఎంత మందితో మీటింగ్ జరిగినా జీరో రిజల్ట్ నే. ఈ ఇద్దరే ఆర్థిక ఇబ్బందులని తమ భుజ స్కందాలపై వేసుకొని సినిమాని బయటకి తీసుకొచ్చారు. ఆ సమస్యని ఎంతో హుందాగా డీల్ చేసారని గంగాధర శాస్త్రి గారు చెప్పుకొచ్చారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.