తిరుమలలోని శ్రీవారి పార్వేట మండపం వద్ద దుప్పిని రేసు కుక్కలు వేటాడటంతో, అది అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మెట్ల మార్గంలో, భక్తుల రాక నిషేధించడంతో వన్యమృగాలు తిరుమల కొండల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ రేసు కుక్కలు వేటాడి ని తర్వాత, దుప్పిని తమ ఆహారంగా చేసుకున్నాయని తిరుమల అధికారులు తెలిపారు.