English | Telugu
సీఆర్డీఏ వర్సెస్ మందడం రైతులు
Updated : Apr 8, 2020
అభ్యంతరాలు తెలిపేందుకు కోర్టుకు రావాలంటూ రైతులకు నోటీసులు ఇచ్చేందుకు మందడం పంచాయితీ కార్యాలయంలో కి వచ్చిన సీఆర్డీఏ సిబ్బంది. లాక్ డౌన్ ఉన్నపుడు రైతులు కోర్టుకు ఎలా వస్తారంటూ సీఆర్డీఏ సిబ్బందిని ప్రశ్నించిన రైతులు.
సామాన్య ప్రజలు కూరకాయలు తెచుకోవటానికే బయటకు రానివ్వని పోలీసులు మీకు బయటకు రావటానికి ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించిన రైతులు. దీంతో సీఆర్డీఏ సిబ్బంది అనివార్యంగా వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది.