English | Telugu

టికెట్ రేట్ 200 దాటకూడదు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం 

టికెట్ రేట్ 200 దాటకూడదు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం 

Publish Date:Jul 16, 2025

ప్రస్తుత రోజుల్లో ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే టికెట్ రేట్లు చాలా హైగా ఉంటున్నాయి. మల్టిప్లెక్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు. వేలకి వేలు ఖర్చవుతున్నాయి. దీంతో చాలా ఫ్యామిలీస్ సినిమాకి దూరం అవుతు వస్తున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt)సినిమా టికెట్ గరిష్ట ధర సింగల్ స్క్రీన్ థియేటర్,మల్టిప్లెక్స్ థియేటర్ అయినా 200 రూపాయిలకి మించి ఉండకూడదని ముసాయిదా నోటిఫికేషన్ ని జారీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తు ప్రజలందరికి సినిమా చేరువ కావాలి. టికెట్ దరల భారంతో సామాన్యులు వెనకడుగు వేయడం మానిపించాలి. కొన్ని మల్టిప్లెక్స్ లో టికెట్ రేట్స్ 500 నుంచి 1000 దాకా ఉన్నాయంటూ కూడా తన ప్రకటనలో తెలిపింది. ఇక కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ పై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే పదిహేను రోజులుగా చెప్పవచ్చు.    
Sunny Leone Trimukha Motion Poster is engaging

Sunny Leone Trimukha Motion Poster is engaging

Publish Date:Jul 16, 2025

The title motion poster of TRIMUKHA staring Yogesh, Sunny Leone, Akriti Agarwal, Motta Rajendran and others in lead roles is a mesmerizing glimpse into what promises to be a mind-bending psychological thriller. The movie is a star studded bonanza having star cast from different languages across India. Every detail crackles with intrigue—a haunting close-up of a human brain, a watchful eye brimming with secrets, a syringe poised for an ominous purpose, and electric currents surging through twisted neurons.  Flanked by two fierce eagles, the imagery pulses with dark symbolism, hinting at a story where nothing is as it seems.  This isn’t just a poster—it’s a chilling prelude to a film that will grip your mind and refuse to let go. TRIMUKHA is coming to unravel reality itself."

సినిమాటోగ్రఫీకే కొత్త వన్నె తెచ్చిన వి.ఎస్‌.ఆర్‌.స్వామి!

Publish Date:Jul 15, 2025

  ఏ సినిమాకైనా డైరెక్టరే కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అంటుంటారు. కానీ, డైరెక్టర్‌కి సమాన స్థాయిలో పనిచేసే మరో టెక్నీషియన్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ. ఒక సినిమా అద్భుతంగా రావడానికి కథ, కథనాలు, నటీనటుల అభినయం ముఖ్యం. నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడం దర్శకుడు చెయ్యాల్సిన పని. అయితే ఆ సన్నివేశాన్ని డైరెక్టర్‌ ఊహకు తగ్గట్టుగా తెరకెక్కించడం అనేది సినిమాటోగ్రాఫర్‌ పని. ఒక సీన్‌ని డైరెక్టర్‌ ఎంత అందంగా చెప్పినా దాన్ని స్క్రీన్‌ మీద అదే స్థాయిలో సినిమాటోగ్రఫర్‌ చిత్రీకరించలేకపోతే డైరెక్టర్‌ కూడా ఫెయిల్‌ అవుతాడు. ఇద్దరూ ఒక అండర్‌స్టాండిరగ్‌తో పనిచేస్తేనే మంచి సినిమా తయారవుతుంది. సినిమా మొదలైన నాటి నుంచి ఎంతో మంది సినిమాటోగ్రాఫర్లు అద్భుతమైన సినిమాలతో తమ ప్రతిభను చాటుకున్నారు. అయితే ఒక సినిమాటోగ్రాఫర్‌కి స్టార్‌ స్టేటస్‌ రావడం అనేది వి.ఎస్‌.ఆర్‌.స్వామితోనే మొదలైంది. సినిమాటోగ్రాఫర్‌గా అతన్ని తీసుకుంటే చాలు తన సినిమాకి ఢోకా లేదు అనే నమ్మకం డైరెక్టర్లకు కలిగించారు స్వామి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన ఎన్నో సినిమాలకు వి.ఎస్‌.ఆర్‌.స్వామి ఛాయాగ్రహణ దర్శకుడిగా వ్యవహరించారు. సినిమా రంగంలో ఫోటోగ్రఫీనే ఆయన ఎందుకు ఎంపిక చేసుకున్నారు, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఎలాంటి సినిమాలకు పనిచేశారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.   1935 జూలై 15న కృష్ణా జిల్లా వలివర్తిపాడు గ్రామంలో జన్మించారు వి.ఎస్‌.ఆర్‌.స్వామి. చిన్నతనం నుంచి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టపడేవారు స్వామి. ఆ ఆసక్తితోనే సినిమాటోగ్రాఫర్‌ సి.నాగేశ్వరరావు దగ్గర చేరారు. పాండవ వనవాసం, గుడిగంటలు, ఆస్తులు, అంతస్తులు, ఆరాధన వంటి సూపర్‌హిట్‌ సినిమాలకు సి.నాగేశ్వరరావు అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించారు. ఆయన దగ్గర సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు స్వామి. ఆ తర్వాత రవికాంత్‌ నగాయిచ్‌, ఎస్‌.శంకర్‌ల వద్ద కూడా పనిచేశారు. అలాగే వీరాభిమన్యు, బందిపోటు చిత్రాలకు ఆపరేటివ్‌ కెమెరామెన్‌గా వర్క్‌ చేశారు. సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన అసాధ్యుడు చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు స్వామి.    వి.ఎస్‌.ఆర్‌.స్వామి పనితనం బాగా నచ్చడంతో తను నటించిన చాలా సినిమాలు, కొన్ని సొంత సినిమాలు అతనితోనే చేశారు. ఆ తర్వాత టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు స్వామి. సినిమా చిత్రీకరణలో ఎన్నో ప్రయోగాలు చేశారు. 1986లో కృష్ణ హీరోగా నటిస్తూ నిర్మించిన తొలి 70 ఎంఎం సినిమా సింహాసనంకు స్వామి అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వి.ఎస్‌.ఆర్‌.స్వామి దగ్గర ఎం.వి.రఘు, ఎస్‌.గోపాలరెడ్డి, సి.రాంప్రసాద్‌ శిష్యరికం చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్లుగా ఎదిగారు.    సూపర్‌స్టార్‌ కృష్ణ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన అల్లూరి సీతారామరాజు అంత అద్భుతంగా రావడం వెనుక డైరెక్టర్లు వి.రామచంద్రరావు, కృష్ణలతోపాటు వి.ఎస్‌.ఆర్‌.స్వామి కృషి కూడా ఎంతో ఉంది. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌ అయ్యాయి. మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అందాలరాముడు, భక్త తుకారాం, భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ, ఖైదీ, కొండవీటి దొంగ, రౌడీ ఇన్‌ స్పెక్టర్‌, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర చిత్రాలు వాటిలో కొన్ని మాత్రమే. వి.ఎస్‌.ఆర్‌.స్వామిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఎంతో మంది సినిమాటోగ్రాఫర్లుగా తమ ప్రతిభను నిరూపించుకున్నారు.    సినిమాటోగ్రాఫర్‌గానే కాదు, దర్శకుడుగా తెలుగులో ఆపద్బాంధవులు, హిందీలో మహాశక్తిమాన్‌ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఎదురీత చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన చారిత్రక చిత్రం ‘విశ్వనాథ నాయకుడు’ ద్వారా బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా నంది అవార్డు అందుకున్నారు వి.ఎస్‌.ఆర్‌.స్వామి. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన చివరి సినిమా ప్రభాస్‌ హీరోగా నటించిన ‘అడవిరాముడు’. 40 సంవత్సరాల కెరీర్‌లో 250 సినిమాలకు ఛాయాగ్రహణాన్ని అందించారు స్వామి. టెక్నికల్‌గా సినిమా పరిశ్రమ ఎదుగుతున్న వివిధ దశల్లో తన సినిమాటోగ్రఫీతో ఎన్నో ప్రయోగాలు చేసిన వి.ఎస్‌.ఆర్‌.స్వామి 2008 నవంబర్‌ 12న 70 ఏళ్ళ వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.   (జూలై 15 సినిమాటోగ్రాఫర్‌ వి.ఎస్‌.ఆర్‌.స్వామి జయంతి సందర్భంగా..)  

రెట్టింపు నవ్వులు సర్దార్ కే ప్రమాదం కలిగించవచ్చు

Publish Date:Jul 12, 2025

దర్శక ధీరుడు 'రాజమౌళి'(SS Rajamouli)దర్శకత్వంలో సునీల్, సలోని జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ చిత్రం 'మర్యాద రామన్'(Maryadaramanna). 2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ 2012 లో  హిందీలో అజయ్ దేవగన్(Ajay devgn)సంజయ్ దత్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో 'సన్ ఆఫ్ సర్దార్' గా తెరకెక్కి అక్కడ కూడా ఘన విజయాన్ని అందుకుంది. మూవీలో జస్సి క్యారక్టర్ ని పోషించిన   అజయ్ దేవగన్ తో పాటు మిగతా వాళ్ళందరు తమదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత సన్ ఆఫ్ సర్దార్ కి సీక్వెల్ గా  'సన్ ఆఫ్ సర్దార్ 2 ' తెరకెక్కగా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్(Mrunalthakur)రవికిషన్, చుంకి పాండే, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రలు పోషించారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సదరు ట్రైలర్ లో' జస్సీ తిరిగి వచ్చాడు. ఈ సారి రెట్టింపు వినోదం ఖాయం. కానీ ఇందులోని నవ్వులు, గందరగోళం సర్దార్ కే ప్రమాదం కలిగించవచ్చు. సర్దార్ ఎవరికైనా అండగా నిలిస్తే వారి వైపు ఎవరు తొంగి కూడా చూడరు. సర్దార్ మనకి సన్నీడియోల్ నటించిన బోర్డర్ మూవీ కథ చెప్తున్నాడనే లాంటి సంభాషణలతో మూవీ ఎలా ఉండబోతుందో చెప్పింది. ఈ సందర్భంగా వచ్చిన సన్నివేశాలు కూడా నవ్వులు పూయించడంతో పాటు కథపై కూడా అందరిలో ఆసక్తిని కలగచేస్తుంది.  జియో స్టూడియోతో కలిసి అజయ్ దేవగన్ నిర్మించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2 'కి  విజయ్ కుమార్ అరోరా(Vijaykumar Arora)దర్శకత్వం వహించాడు.  అజయ్ దేవగన్ ఇటీవల తెలంగాణ(Telangana)ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిసి హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.      

బ్రహ్మముడి అప్పుకి చామంతి సీరియల్ నటుడు ఆశిష్ తో ఎంగేజ్మెంట్

Publish Date:Jul 16, 2025

  బ్రహ్మముడి సీరియల్ లో అప్పు రోల్ లో చేసే నైనిష రాయ్ గురించి అందరికీ తెలుసు. టామ్ బాయ్ గెటప్ లో వస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు నైనిష రాయ్ మరో బుల్లితెర నటుడు ఆశిష్ చక్రవర్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ పిక్స్ ని నైనిష తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "ఎన్నో కష్టాలు ఫేస్ చేసాక ఫైనల్ గా మాకంటూ ఒక రోజు వచ్చింది. నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచినందుకు థ్యాంక్స్" అంటూ ఆశిష్ ని జీ తెలుగును టాగ్ చేసింది. ఈ విషయంతో నెటిజన్స్ బుల్లితెర వాళ్లంతా కూడా విషెస్ చెప్తున్నారు. ఆర్జే సూర్య కంగ్రాట్యులేషన్స్ నైనిష గారు అంటూ పోస్ట్ చేసాడు. "నీకోసమే చెక్కినట్టున్నాడు అబ్బాయి..మనసు కూడా అలాగే ఉంది. లైఫ్ లాంగ్ ఇద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం..." అంటున్నారు. ఇక నైనిష ఇటు బ్రహ్మముడిలో అప్పు రోల్ లో, అలాగే   వంటలక్క సీరియల్ లో ధారగా నటిస్తోంది. ఇక ఆశిష్ చక్రవర్తి విషయానికి వస్తే ఒక వైపు తమిళ్ సీరియల్స్ లో నటిస్తున్నాడు. అలాగే చామంతి అనే తెలుగు సీరియల్ లో నటిస్తున్నాడు. ఇక ఈయన గురించి చెప్పాలంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. 2017 లో మిష్టర్ ఇండియా చెన్నై, మిష్టర్ ఇండియా బెస్ట్ స్కిన్, 2018 లో మిష్టర్ మద్రాస్, 2019 లో మిష్టర్ చెన్నై ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని అందుకున్నాడు. ఐతే నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా లేదంటే సీరియల్ కోసమా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.  

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

చిరంజీవికి షాకిస్తున్న ప్రభాస్.. వార్ తప్పదా..?

Publish Date:Jul 16, 2025

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'ది రాజా సాబ్'. ఈ హారర్ కామెడీ సినిమాకి మారుతి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ రిలీజ్ డేట్ మారబోతుందని, 2026 సంక్రాంతికి వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. చిరంజీవి, ప్రభాస్ మధ్య బాక్సాఫీస్ వార్ చూడనున్నాం.   నిజానికి 2025 సంక్రాంతికే 'విశ్వంభర'తో చిరంజీవి, 'రాజా సాబ్'తో ప్రభాస్ బాక్సాఫీస్ వార్ కి దిగాల్సి ఉంది. కానీ, ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. 'విశ్వంభర' అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశముండగా, 'రాజా సాబ్'ను డిసెంబర్ కి వాయిదా వేశారు మేకర్స్. ఇప్పుడు ఈ డిసెంబర్ కూడా కాదని.. 2026 జనవరి 9న విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారట. దీంతో 2025 సంక్రాంతికి మిస్ అయిన చిరంజీవి-ప్రభాస్ బాక్సాఫీస్ వార్.. 2026 సంక్రాంతికి ఉండేలా ఉంది.   2026 సంక్రాంతి సీజన్ పై ఇప్పటికే చిరంజీవి కర్చీఫ్ వేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న తన 157వ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అదే సీజన్ పై 'రాజాసాబ్' కన్ను పడినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి, మధ్య పొంగల్ పోరు తప్పేలా లేదు.  

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

తమ్ముడు

Publish Date:Jul 4, 2025

కన్నప్ప

Publish Date:Jun 27, 2025

కుబేర

Publish Date:Jun 20, 2025

Oh Bhama Ayyo Rama

Publish Date:Jul 11, 2025

Thammudu

Publish Date:Jul 4, 2025

Uppu Kappurambu

Publish Date:Jul 4, 2025

Kannappa

Publish Date:Jun 27, 2025

Kuberaa

Publish Date:Jun 20, 2025