English | Telugu
డిజిపి కార్యాలయంలో సూక్ష్మక్రిముల కిల్లర్ టన్నెల్!
Updated : Apr 8, 2020
ఈ టన్నెల్ లోపల 20 క్షణాల పాటు ఉండటంతో అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి దూరం కావచ్చని వాస్కులర్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు వివరంచారు. డీజీపీతో పాట అడిషనల్ డీజీలు జితేందర్, ఉమేష్ ష్రాఫ్, రాజీవ్ రతన్, శివధర్ రెడ్డి, ఐజీలు సంజయ్ జైన్, నాగిరెడ్డి తదితర అధికారులు ఈ విధానాన్ని పరిశీలించారు.