English | Telugu

16 ఏళ్లకే కమిట్మెంట్ అడిగారు...చక్రవాకంలో ఒక రోల్ చేసాను

ఏ ఇండస్ట్రీలో ఐనా, ఏ రంగంలో ఐనా కావొచ్చు క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ అనేవి ఆడవాళ్లు ఎదుర్కునే కొన్ని కీలకమైన అంశాలు. స్టార్ హీరోయిన్స్ చాలా మంది వీటి బారిన పడిన వాళ్ళే. అవకాశం కావాలంటే కచ్చితంగా వాళ్ళు చెప్పిన కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.  రీసెంట్ గా హీరో వరుణ్ సందేశ్ వైఫ్ వితికా షేరు కూడా కమిట్మెంట్ బారిన పడినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఐతే తన 16 ఏళ్ల వయసప్పుడు ఓ తెలుగు సినిమా ఆడిషన్స్ కి వెళ్లినట్లు చెప్పింది. కన్నడ సినిమా చేసాక తెలుగులో సినిమా అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగానట్లు చెప్పింది.  

Eto Vellipoyindhi Manasu : అభి గురించి మొత్తం తెలుసుకున్న సీతాకాంత్.. వాళ్ళని చూసి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -86 లో.. అభి గురించి రామలక్ష్మికి సీతాకాంత్ చెప్పాలని అనుకుంటాడు. అప్పుడే అభి కాల్ చేసి తన గురించి పాజిటివ్ గా చెప్పుకుంటాడు. అలా అభి,  రామలక్ష్మి ఇద్దరు మాట్లాడుకోవడం విని.. ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా అభి గురించి చెప్తే.. నేను కావాలనే అలా చెప్తున్నాననే ఛాన్స్ ఉందని సీతాకాంత్ అనుకుంటాడు. అభితో ఫోన్ మాట్లాడిన తర్వాత.. ఏదో చెప్తానన్నారని రామలక్ష్మి అడుగుతుంది. ఏం లేదంటూ సీతాకాంత్ కవర్ చేస్తాడు.