బలగం 3 కానీ 4 కానీ ధనరాజ్ ని పెట్టి చేస్తా
నెక్స్ట్ వీక్ ఆలీ తో సరదాగా షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి బలగం వేణు, ధనాధన్ ధనరాజ్ వచ్చారు. ఇక ఆలీ రకరకాల ప్రశ్నలు అడిగాడు.. "ఫస్ట్ యాక్టర్ గా 2003 , డైరెక్టర్ గా 2023 . మూడు బాగా కలిసొచ్చింది కానీ అది కలిసిరావడానికి 20 ఏళ్ళు పట్టింది" అన్నాడు బలగం వేణు. "నాకంటే పెద్ద రాజానా" అని ధనరాజ్ ని అడిగేసరికి "మీరు పెద్ద రాజా ఐతే ధన్ రాజ్ కాట్రాజ్" అన్నాడు వేణు.