Facebook Twitter
మనసు మాట వినదు

 

 

మనసు మాట వినదు

నిజం నా మనసు
మాట వినదు
నువ్వు ఎదురుగా వుంటే


కాలం అచ్చులు
తన అడుగుల జాడలు
అచ్చులుగా పరిచి
జ్ఞాపకాలుగా మనకందిస్తుంది

 

- రమా