Facebook Twitter
జీవించటం

teluguone.com Poems and Quotes in telugu

జీవించటం

పగిలిన అద్దాన్ని
అతికించలేని అసహాయతని
తలచుకుని రోదించటం కంటే
స్మృతుల నుంచి విసిరేసి ...
కొత్త అద్దం అందాన్ని
బ్రతుకు నిండా
నింపుకోవటమే ...
జీవించటం ...