కులం
కులం
మదుకర్
కూటికోసం పుట్టిన ఆనాటి కులాలు
కూటి లో కొడుతున్నాయి మట్టి ఈనాడు
లోకమంతావిజ్ఞాన పథంలో
విందారగిస్తుంటే...
ప్రాబ్లమ్స్ మీద ఫీడ్ చేసే
పాలిటీషియనన్స్ కే ఓటేసి
సీట్లకుపట్టాభిషేకం పట్టభిషేకం చేసే
ప్రజాతంత్రంపరిపాలనకు
పాలిటీషియన్ కొమ్మపట్టు
పాలిటిక్స్ అతనితేనే పట్టు
పైకి ప్రాకటానికి మెట్టుమెట్టు
పాలిటిక్స్ సీక్రెట్టు.
కాబట్టి సరిదిద్దుకుందాం
'ప్రజలయొక్క,ప్రజల చేత,ప్రజల కొరకు'
కాదా మన ప్రజాస్వామ్య ప్రభుత్వం
' పాలిటీషియన్స్ యొక్క,పాలిటిక్స్ చేత,పాలిటిషియన్సు'
భారతీయ ప్రజాతంత్ర విధానం.



