Facebook Twitter
IT వేదాంతం....

శరీరం... మానిటర్!
ఇంద్రియాలు... కీ బోర్డ్, మౌజ్!
మెదడు... సీపీయూ!
మనస్సు... మదర్ బోర్డ్!
చిత్తం... ర్యామ్!
బుద్ది... హార్డ్ డిస్క్!
మరి ఆత్మ?
'విద్యుత్'
( కంటికి కనిపించదు... కాని, వుంటుంది! )

 

-జేఎస్ చతుర్వేది