Facebook Twitter
నాతో నేను లేను

నాతో నేను లేను

 

 

నా చిరునవ్వు ఇప్పుడు నాతో లేదు
నా ఆలోచన కూడా నాతో లేదు,
కేవలం ఈ మౌనం ఒక్కటే నాతో వుండి
నన్ను పదే పదే ఏడిపిస్తుంది
నీ దూరాన్ని గుర్తుచేసి..!

 

-జ్యోతి