Facebook Twitter
నా ప్రేమలా..

నా ప్రేమలా..

 

నీ చూపులు, నీ నవ్వులు,
నీ మాటలు, నీ లేఖలు,
నీ వలపులు, నీ తలపులు....
అన్నీ నాలోనే ఉంటూ అనుక్షణం
నిన్నే గుర్తుకి తెస్తుంటే...!?
ఈ విరహం కూడా సుఖంగానే ఉంది...!
నీపై నా ప్రేమలా.........!!

 

-హారిక