రోడ్డుమీదే ప్రసవించిన మహిళ
Publish Date:Aug 31, 2012
Advertisement
మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మహిళ రోడ్డుమీదే ప్రసవించింది. బొంరాస్పేట మండలానికి చెందిన తులసీభాయ్ ఉదయం కాన్పుకోసం తండ్రితో కలిసి వడిచర్ల నుండి తాండూరుకు బస్సులో బయలుదేరింది. మధ్యాహ్నం 1.50 ని॥కు బస్టాండ్లో దిగిన కొద్దినిముషాలకే ఆమెకు నొప్పులు రావడంతో అక్కడికక్కడే బిడ్డని ప్రసవించింది. నెత్తుటిమడుగులో ఉన్న తన బిడ్డను ప్రక్కకి తీయమని ఆమె ప్రాధేయపడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. చాలా సేపటి తర్వాత 104 సిబ్బంది వచ్చి ఆ తల్లీబిడ్డలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/రోడ్డుమీదే-ప్రసవించిన-మహిళ-24-17034.html
http://www.teluguone.com/news/content/రోడ్డుమీదే-ప్రసవించిన-మహిళ-24-17034.html
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026





