కడలిలో కలిసిపోతున్న వరదగోదారి

Publish Date:Sep 4, 2012

Advertisement

వర్షాలు పుష్కలంగా కురిసినప్పుడు నదుల్లోకి భారీగా వచ్చిచేరే నీటిని కాపాడుకునేందుకు ఇప్పటివరకూ మనకు సరైన వ్యవస్థ లేదు. ఉన్న కొన్ని డ్యాముల్లో స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువ. ప్రవాహం స్థాయిని మించితే నీళ్లను కిందికి వదిలేక తప్పని పరిస్థితి. ఏఏటికాయేడు ఇలాగే బండిని లాగిస్తూ ముందుకెళ్లాల్సొస్తోంది. విలువైన నదీజలాలు సముద్రంలో కలిసిపోతున్నాయ్. గోదావరి నీళ్లతో సస్యశ్యామలం కావాల్సిన భూములు కేవలం నిర్లక్ష్యం కారణంగా బీడు భూములుగా మారుతున్నాయ్. తీవ్ర వర్షాభావం తర్వాత భారీగా కురిసిన వానలకు గోదావరిలోకి చేరిన 10వేల టీఎంసీల నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సొచ్చింది. సగటున 90 టియంసి ల నీటిని  ధవళేశ్వరం  దగ్గర సముద్రంలో వదిలేశారని తెలంగాణ రైతులు బాధపడుతున్నారు.



 ఇలా ప్రతిసంవత్సరం వర్షాకాలంలో 1500 నుండి 2500 టియంసిల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ లు పూర్తయ్యుంటే నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్,వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరందేదని, 2వేల మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేయడానికి వీలయ్యేదని నిపుణులు చెబుతున్నారు. గోదావరి నదిపై సరైన ఆనకట్టలు కట్టి ఉంటే పరిస్థితి ఇలాఉండేది కాదంటున్నారు. ఇప్పటివరకూ సముద్రంపాలైన నీటితో దాదాపు కోటి ఎకరాల్లో ఆరుతడిపంటలు పండేవని అంచనా. 60 లక్షల ఎకరాల్లో అనాయాసంగా వరిసాగుచేసుకోగలిగుండేవాళ్లమంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్ట్ ల్ని పూర్తిచేస్తే రాబోయే కాలంలో కురవబోయే వర్షాన్ని, వృథాగా కడలిలో కలిసిపోయే నదీ జలాల్నీ కాపాడుకోవచ్చని రైతులు అంటున్నారు.

By
en-us Political News

  
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.