వైసీపీ గట్టి షాక్... మరో కీలక నేత రాజీనామా...
Publish Date:Mar 18, 2017
Advertisement
గతకొంత కాలంగా పార్టీ ఫిరాయింపులు కాస్త తగ్గాయి అనుకునేలోపే వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు అయిన గిరజాల వెంకటస్వామి నాయుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని వైసీపీ కార్యాలయానికి పంపినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏపార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. కాగా గిరజాల వెంకటస్వామి నాయుడు గతంలో బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆతరువాత వైసీపీలో చేరి గత ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ysrcp-39-73084.html
http://www.teluguone.com/news/content/ysrcp-39-73084.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





