'ఉత్త'రాల విజయమ్మ
Publish Date:Dec 18, 2013
Advertisement
వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మరోసారి తన లేఖాస్త్రాన్ని సంధించారు. తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉన్న దగ్గర్నుంచీ తరచుగా ప్రధానికి, రాష్ట్రపతికీ ... వీలున్నప్పుడల్లా ఉత్తరాలు రాసిన ఈ వై.ఎస్.ఆర్. సతీమణి .... ఈసారి సమైక్యం మీద, తెలంగాణా ముసాయిదా బిల్లుమీద తన దృష్టి పెట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అసెంబ్లీలో తీర్మానం చేయాలని, తెలంగాణా ముసాయిదా బిల్లును తిరస్కరించాలని ఆమె తన లేఖలో కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం స్పీకర్ కు, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మొత్తానికి వైసీపీ గౌరవాధ్యక్షురాలికి చేతినిండా పని.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-vijayamma-letter-to-cm-kiran-39-28493.html
http://www.teluguone.com/news/content/ys-vijayamma-letter-to-cm-kiran-39-28493.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





