శాఖల వారీగా సీఎం జగన్ సమీక్షలు.. షెడ్యూల్ ఇదే
Publish Date:May 31, 2019
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్.. ఇక పాలనపై దృష్టిసారించారు. దాని కోసం శాఖల వారీగా సమీక్షలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓ అవగాహనకు వచ్చేందుకు ఈ సమీక్షలు ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు. రోజుకొక శాఖ చొప్పున అన్నిశాఖలపై ఆయన సమీక్షలు నిర్వహిస్తారు. రేపటి నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలోనే ఈ సమీక్షలు జరగనున్నాయి. మొదట జూన్ 1వ తేదీన ఆర్థిక, రెవెన్యూ శాఖలపై రివ్యూ నిర్వహించనున్న ఏపీ సీఎం.. జూన్ 3న ఉదయం విద్యాశాఖ, మధ్యాహ్నం నుంచి జలవనరుల శాఖ, జూన్ 4న ఉదయం వ్యవసాయ అనుబంధ రంగాలపై.. అదే రోజు మధ్యాహ్నం గృహనిర్మాణం, జూన్ 6న సీఆర్డీఏపై జగన్ సమీక్షించనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-review-meetings-from-june-1st-39-87174.html
http://www.teluguone.com/news/content/ys-jagan-review-meetings-from-june-1st-39-87174.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





