ఏచూరి ఆరోగ్యం మరింత విషమం
Publish Date:Sep 12, 2024
Advertisement
సిపిఎం నేత సీతారాం ఏచూరి ఆరోగ్యపరిస్థితి ఆందోళన కరంగా ఉంది. గత నెల 19న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వ్యాధితో ఎయిమ్స్ లో చేరిన ఆయన ఆరోగ్యం మరోసారి పూర్తిగా విషమించింది.
ఆయన వయస్సు 72 సంవత్సరాలు. గురువారం విడుదలైన హెల్త్ బులిటిన్ సిపిఎంశ్రేణుల్లో ఆందోళన కలిగించింది. ఏచూరి ఆరోగ్యాన్ని వై ద్య బృందం నిశితంగా పరిశీలిస్తుందని సిపిఎం ఓ ప్రకటనలో పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yechury-health-worsened-25-184683.html
http://www.teluguone.com/news/content/yechury-health-worsened-25-184683.html
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026





