Publish Date:Sep 18, 2025
ఏపీ అసెంబ్లీ వర్షాకాల పనిదినాలు 8 రోజులకు ప్రభుత్వం కుదించారు. దీంతో ఈనెల 27 వరకు సమావేశాలు జరగనున్నాయి
Publish Date:Sep 18, 2025
అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉన్నప్పటికీ, మూడు పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షానికే అనుకూలంగా ఉన్నాయని, నిజమైన ప్రతిపక్షం వైయస్సార్సీపీ మాత్రమేనని జగన్ స్పష్టం చేశారు.
Publish Date:Sep 18, 2025
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Publish Date:Sep 18, 2025
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Publish Date:Sep 18, 2025
ఆ ఎమ్మెల్యే రైతులను యూరియా కష్టాల నుంచి బయటపడేయాలని తపన పడ్డారు. తపనపడి ఊరుకోలేదు..లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికీ ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయడానికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు.
Publish Date:Sep 18, 2025
కోదండరాంతో పాటు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు కేటాయించిన కాంగ్రెస్ అమీర్ అలీఖాన్ ను పట్టించుకోలేదు.
Publish Date:Sep 18, 2025
నేటి నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ, మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు.
Publish Date:Sep 18, 2025
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం నుంచీ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Publish Date:Sep 18, 2025
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా పై త్వరలో నిర్ణయం తీసుకుంటానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆమె రాజీనామాను ఇప్పటి వరకూ ఆమోదించకపోవడానికి కారణం కూడా చెప్పారు.
Publish Date:Sep 18, 2025
అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయడం అన్నది తెలుగుదేశం తీరు అయితే.. వైసీపీ విధానం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. విద్వేష, విధ్వంస, కక్ష పూరిత విధానాలే తమ బలమని వైసీపీ గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.
Publish Date:Sep 18, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు విచారణలో ఈడీ దూకుడు పెంచింది. మద్యం కుంభకోణం సొమ్మును మనీ లాండరింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలలో గురువారం ఉదయం సోదాలు ప్రారంభించింది.
Publish Date:Sep 18, 2025
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం (సెప్టెంబర్ 18) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరౌతారా? లేదా? అని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Publish Date:Sep 18, 2025
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ రెబల్ మాత్రమే కాదు అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేరుగా సొంత పార్టీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.