తప్పించుకు తిరుగువాడు వైసీపీ లీడరు సుమతీ!
Publish Date:Sep 5, 2024
Advertisement
ఈ వైసీపీ జాతే దరిద్రపు జాతి. రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించిన నీచ నికృష్ట జాతి. అధికారంలో వున్నప్పుడు అడ్డమైన నేరాలు చేసి, ఇప్పుడు పోలీసులు వెంటాడుతుంటే తప్పించుకుని తిరిగే పిరికి జాతి. ఈ జాతిని చూసి సుమతీ శతకంలోని ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అన్నట్టుగా, ‘తప్పించుకు తిరుగువాడు వైసీపీ లీడరు సుమతీ’ అనాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారంలో వున్నప్పడు రొమ్ము విరుచుకు తిరిగి, నోటికొచ్చినట్టు వాగిన వైసీపీ అడ్డగాడిదలు ఇప్పుడు పోలీసు కేసులలో ఇరుక్కుని, దొరికిపోకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా పోలీసులు వెతుకుతుంటే స్వచ్ఛందంగా లొంగిపోవడం అనేదే లేదు. తప్పించుకుని తిరుగుతూ తమవి దొంగబతుకులు అని ఈ రకంగా కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ పనికిమాలిన వాళ్ళ పేర్లను ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. ఎవడు కేసులో బుక్కయినా, స్వచ్ఛందంగా అరెస్టు అయ్యే సంస్కారమే లేదు. తప్పించుకుని పారిపోవడమే పని. రాష్ట్రాలు వదిలి మరీ పారిపోతున్నారు. వీళ్ళు పారిపోతున్నారు కదా అని పోలీసులు ఊరుకుంటున్నారా? వెంటాడి మరీ పట్టుకుంటున్నారు. తప్పించుకుని ఎక్కడికీ పారిపోలేమని తెలిసి కూడా పారిపోవడానికి ట్రై చేస్తున్నారు చూశారా.. ఈ ఒక్కటి చాలు.. ఈ వైసీపీ బ్యాచ్ ఎంత మెంటలోళ్ళో అర్థం చేసుకోవడానికి! ఆమధ్య పిల్లి లాంటి వాడొకడు తప్పించుకునీ.. తప్పించుకునీ.. చివరికి దొరికిపోయాడు. రీసెంట్‌గా ఒక బల్లి లాంటివాడు కూడా అలాగే పారిపోయి చివరికి దొరికిపోయాడు. నల్లుల్లాంటి వాళ్ళు, పందికొక్కుల్లాంటి వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు. అందరూ దొరికిపోవాల్సినవాళ్ళే... చేసినదానికి అనుభవించి తీరాల్సినవాళ్ళే!
http://www.teluguone.com/news/content/ycp-leaders-escaping-25-184342.html





