అడవిలో హత్య.. మృతురాలు రేషన్ డీలర్
Publish Date:Sep 11, 2014
Advertisement
ప్రకాశం జిల్లాలోని మేళ్ళవాగు అటవీ ప్రాంతంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్ళిన వారు మహిళ మృతదేహాన్ని చూసి భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ జరుపగా, మరణించిన మహిళ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ భ్రమరాంబ అని తేలింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆమెను ప్రకాశం జిల్లాలోని అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి ఎవరో హత్య చేశారు. పోలీసులు ఈ కేసును విచారించి ఒక్క రోజులోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/woman-ration-dealer-killed-in-prakasam-district-forest-39-38206.html
http://www.teluguone.com/news/content/woman-ration-dealer-killed-in-prakasam-district-forest-39-38206.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





