వైట్ హౌస్ లో కలకలం.... గోడ దూకిన దుండగుడు...
Publish Date:Mar 13, 2017
Advertisement
అమెరికా వైట్ హౌస్ లో కలకలం రేగింది. ఓ దుండగుడు గోడ దూకి వైట్ హౌస్ లోకి ప్రవేశించడంతో అందరూ అప్రమత్తమయ్యారు. వివరాల ప్రకారం... ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ప్రహరీ దూకి భుజానికి బ్యాగుతో వైట్‌హౌస్‌లోకి ప్రవేశించాడు. దీంతో ఈ విషయాన్ని గమనించిన ఇంటెలిజెన్స్ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతను ట్రంప్ తన స్నేహితుడని, అతడిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నానని, గోడదూకి లోపలికి వచ్చానని చెప్పాడు. అయితే అపాయింట్ మెంట్ ఉండగా గోడ దూకాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించగా అతను ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో అతనిని విచారణకు తీసుకున్నారు. కాగా ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ భవనంలోనే ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/white-house-39-72887.html
http://www.teluguone.com/news/content/white-house-39-72887.html
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026





