వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్!
Publish Date:Aug 20, 2024
Advertisement
తన వినియోగదారుల భద్రత, ప్రైవసీని పెంచడం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వుంటుంది. ఇప్పుడు మొబైల్ నంబర్‌తో అవసరం లేకుండానే మెసేజ్ చేసే సదుపాయాన్ని తెచ్చే ప్రయత్నంలో వాట్సాఫ్ వుంది. ‘యూజర్ నేమ్’ పేరుతో తీసుకురాబోయే ఈ ఫీచర్‌తో ఫోన్ నంబర్‌తో అవసరం లేకుండా వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపవచ్చు. ‘యూజర్ నేమ్’ ఫీచర్ వల్ల ఉపయోగాలు ఏమిటంటే, కొత్తగా పరిచయం అయిన వ్యక్తులకు మన ఫోన్ నంబర్ ఇవ్వాలంటే సంకోచించడం సహజం. ఈ ‘యూజర్ నేమ్’ ఫీచర్ వల్ల కొత్తవారికి మన ఫోన్ నంబర్ ఇవ్వకుండానే వారి నుంచి మనం మెసేజ్‌లు తీసుకోవచ్చు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లను ఈ ఫీచర్ ద్వారా నియంత్రించవచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/whatsapp-tests-new-features-25-183321.html
http://www.teluguone.com/news/content/whatsapp-tests-new-features-25-183321.html
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026





