జాబ్ మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు
Publish Date:Apr 12, 2025
Advertisement
వరంగల్ వేదికగా శుక్రవారం జరిగిన జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. దాదాపు 23 వేల 238 ఈ జాబ్ మేళాకు హాజరు కాగా వీరిలో దగ్గరదగ్గర 5631 మందికి ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన వారికి స్పాట్ లోనే నియామకపత్రాలను అంద జేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎమ్ కే నాయుడు కన్వెన్షన్ హాల్ లో మంత్రి కొండా సురేఖ చొరవతో ఆ జాబ్ మేళా జరిగింది. దాదాపు వంద కంపెనీలు ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసుకున్నాయి. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్వహించిన ఈ జాబ్ మేలా విజయవంతమైందని మంత్రి కొండా సురేఖ చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/warangal-job-mela-a-grand-success-39-196123.html
http://www.teluguone.com/news/content/warangal-job-mela-a-grand-success-39-196123.html
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026





