మహిళలపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఉద్యమించాలని విజయవాడ ఒబెస్ట్రికల్, గైనకాలజీ సొసైటీ(వోగ్స్ ) నిర్ణయించింది. నవంబర్ 25 నాడు మహిళలపై జరుగుతున్నహింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి(ఐరాస) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఐరాస పిలుపు మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నవంబర్ 25 మహిళల హింస నిర్మూలనాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. 1981లో, కొలంబియాలోని బొగోటాలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 25 నుంచి ఈ నెల 16 వ తేదీ వరకు తమ సంస్థ అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్టు వోగ్స్అధ్యక్షురాలు శ్రీదేవీ వెల్లంకి సెక్రటరీ సుజాత వెల్లంకి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదినిముషాలకు ఓ మహిళ హత్యకు గురవుతుందన్నారు.2024 నినాదం ‘ నో ఎక్స్ క్యూజ్ మహిళల మీద హింస అరికట్టడానికి అందరం ఏకమవుదాం’. అయితే ఈ రోజు మహిళల ఆరోగ్యంపై అనేక సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీ ముఖ్యంగా గైనకాలజీ సమస్యలు వెంటాడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 60 విద్యాసంస్థల్లో 12 500 మంది విద్యార్థులకు 400 మంది ఉపాధ్యాయులకు అవగాహనా కార్యక్రమాలను వోగ్స్ నిర్వహిస్తోంది. రేడియోలో చర్చాగోష్టి, స్టేజిషోలు, రోల్ ప్లేలు, నాటకాలు ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని వోగ్స్ పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vogs-initiatives-towards-the-elimination-of-violence-against-women-25-189525.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.