తెలంగాణాలో వద్దన్న స్విగ్గీ , ఆంధ్ర కు మాత్రం ముద్దు!
Publish Date:Apr 20, 2020
Advertisement
* స్విగ్గీ ద్వారా కూరగాయల డెలివరీకి ఏపీ లో అనుమతి ఏపీలో స్విగ్గీ ద్వారా కూరగాయలను డోర్ డెలివరీ చేయనున్నట్లుగా స్విగ్గీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఏపీ మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నామనీ పేర్కొన్న స్విగ్గీ ఈ సేవలతో రాష్ట్రంలో ప్రజలు ఇళ్లనుండి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోతుందని.. ఇలాంటి సమయంలో మాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నామని స్విగ్గీ తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vegetables-home-delivery-by-swiggy-in-ap-39-98007.html
http://www.teluguone.com/news/content/vegetables-home-delivery-by-swiggy-in-ap-39-98007.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





