అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో వీర రాఘవరెడ్డి అరెస్ట్
Publish Date:Feb 10, 2025
Advertisement
చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 22 మంది రామ రాజ్యం పేరిట ప్రయివేటు సైన్యం తన ఇంట్లో దూరినట్టు రంగరాజన్ చెప్పారు. సీసీటీవీ రికార్డు ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. తాను తన నివాసంలో క్రింద కూర్చున్న సమయంలో దుండగులు బూట్లతో లోపలికి ప్రవేశించి దుర్బాషలాడటమే గాకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. ఘటన అనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ రంగరాజన్ ను పరామర్శించారు. ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/veera-raghavar-reddy-arrested-in-case-of-attack-on-priest-rangarajan-25-192675.html
http://www.teluguone.com/news/content/veera-raghavar-reddy-arrested-in-case-of-attack-on-priest-rangarajan-25-192675.html
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026





