జింబాబ్వేతో టి20 సిరీస్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వైభవ్ సూర్యవంశీ.!

Publish Date:Jul 26, 2026

Advertisement

జింబాబ్వేతో   ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20   సిరీస్‌లో భారత జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయగా, ఈ విజయంలో   కీలక పాత్ర పోషించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది ఫైనల్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలను కైవశం చేసుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ..  తన కెరీర్‌లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఒకే సిరీస్‌లో రెండు  పురస్కారాలను అందుకోవడం మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నాడు.  టీ20 ఫార్మాట్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు మెరుపు ఆరంభం ఇవ్వడమే తన  లక్ష్యమని సూర్యవంశీ చెప్పాడు. ఈ సిరీస్ లో సూర్యవంశీ రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. 

Vaibhav Suryavanshi, India vs Zimbabwe T20, Player of the Series, Vaibhav Suryavanshi 81 runs, IND vs ZIM 3-0 sweep, Harare T20 highlights

By
en-us Political News

  
విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై దృష్టిపెట్టాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
చిన్న జ్వరం వచ్చినా, భుజం నొప్పి పెట్టినా, ఆఖరికి పన్ను బిగించుకోవాలన్నా.. ఏపీ నాయకులు వెంటనే హైదరాబాద్ విమానమెక్కుతారు
హైడ్రా కమిషనర్ పదవి నుండి తొలగించండి హైకోర్టు ప్రభుత్వన్నికి ఆదేశం..! 
సీఎంను కలిసి మూడు రోజులకే గిరిజన విద్యార్థిని సుసైడ్..!
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రిచ్ కిడ్స్ ట్రాప్ ఘటన ఇంకా మరవకముందే, అదే తరహాలో సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని మైనర్ బాలికలను ప్రేమ
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో ప్రతిపాదిత శ్రీరామ మందిర నిర్మాణానికి ఎదురైన చట్టపరమైన ఆటంకాలు తొలగిపోయాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌ను తీవ్రంగా కుదిపేసింది.
నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు... విద్యార్థులపై లాఠీచార్జ్‌ను తప్పుబట్టిన సుప్రీం..!
తల్లి... ఈ ఒక్క పదంలోనే ప్రేమ, త్యాగం, ఆప్యాయత దాగి ఉంటాయి. కానీ అదే తల్లి తీసుకున్న ఒక నిర్ణయం
స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసుల గాలింపు..!
బీజేపీ ఎంపీ ఇంట్లో చెలరేగిన పొలిటికల్ రచ్చ..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురు స్తున్నాయి.
అదనపు కట్నం కోసం వేధించి, చంపేందుకు చూశారు.. సంచలన ఫిర్యాదు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.