జింబాబ్వేతో టి20 సిరీస్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వైభవ్ సూర్యవంశీ.!
Publish Date:Jul 26, 2026
Advertisement
జింబాబ్వేతో ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయగా, ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది ఫైనల్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలను కైవశం చేసుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ.. తన కెరీర్‌లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఒకే సిరీస్‌లో రెండు పురస్కారాలను అందుకోవడం మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నాడు. టీ20 ఫార్మాట్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు మెరుపు ఆరంభం ఇవ్వడమే తన లక్ష్యమని సూర్యవంశీ చెప్పాడు. ఈ సిరీస్ లో సూర్యవంశీ రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. Vaibhav Suryavanshi, India vs Zimbabwe T20, Player of the Series, Vaibhav Suryavanshi 81 runs, IND vs ZIM 3-0 sweep, Harare T20 highlights
http://www.teluguone.com/news/content/vaibhav-suryavanshi-36-227176.html





