కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్య
Publish Date:Apr 9, 2025
Advertisement
కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్యకు గురైంది. ఈ దారుణం బీహార్ లో జరిగింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మ తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న వివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. సుష్మను కాల్చి చంపిన ఆమె భర్త రమేష్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గత కొంత కాలంగా భార్యా భర్తల మధ్య తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ సింగ్ తన భార్య సుష్మను బంధించి ఆమె ఛాతి భాగంలో తుపాకీతో కాల్చి హత్య చేశాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/union-ministers-grand-daughter-nurder-39-195953.html
http://www.teluguone.com/news/content/union-ministers-grand-daughter-nurder-39-195953.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





