పది వేల కిలోమీటర్ల హైవేలు!
Publish Date:Mar 28, 2025
Advertisement
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 లో దేశంలో 10,000 కిలోమీటర్ల హైవేలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, రవాణా వ్యవస్థను మరింత పటిష్ఠపరచడమే లక్ష్యంగా ఈ మేరకు ప్రణాళికను రూపొందించింది. కొత్త రహదారుల నిర్మాణం కారణంగా వ్యాపారం, ప్రయాణ సౌలభ్యం మెరుగు అవుతుంది. అలాగే పెట్టుబడులు పోటెత్తేందుకు దోహదపడుతుంది. తద్వారా ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే దేశంలో రహదారి మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/union-government-to-construct-10thousand-kilometers-hiways-25-195165.html
http://www.teluguone.com/news/content/union-government-to-construct-10thousand-kilometers-hiways-25-195165.html
Publish Date:Mar 13, 2026
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 11, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 8, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 6, 2026
Publish Date:Mar 6, 2026
Publish Date:Mar 6, 2026





