టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి
Publish Date:Dec 21, 2022
Advertisement
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూశారు. పెళ్లి నిశ్చయమై శుభ లేఖలు పంచడానికి వెళ్లి గుండెపోటుకు గురైన చంద్రమౌళి రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (డిసెంబర్ 21)కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుకు గురైన చంద్రమైళి చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు ఎక్మో సహా పలు ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. చంద్రమౌళికి ప్రముఖ పారిశ్రామిక వేత్త, టిటిడి చెన్నై సలహామండలి అధ్యక్షుడు శేఖరరెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలో వీరి వివాహం జరగాల్సిఉంది. ఆ వివాహ శభ లేఖలు పంచడానికి ఆదివారం కారులో బయలు దేరిన చంద్రమౌళి గుండె పోటుకు గురయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-eo-dharmaredds-son-no-more-25-148816.html
http://www.teluguone.com/news/content/ttd-eo-dharmaredds-son-no-more-25-148816.html
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026





