స్టేజ్‌పై ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మంత్రి ఆనం..!

Publish Date:Aug 15, 2026

Advertisement

 

స్వాతంత్ర్య వేడుకల్లో రామనారాయణరెడ్డి అస్వస్థత..!

తిరుపతి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు.

స్టేజ్‌పై ప్రసంగిస్తున్న సమయంలో మంత్రి ఆనం ఒక్కసారిగా కుప్పకూలి పక్కకు వాలిపోయారు. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయనను పట్టుకుని కిందపడకుండా భద్రతా సిబ్బంది, అధికారులు చర్యలు చేపట్టారు.

దాదాపు గంటకు పైగా స్టేజ్‌పై నిల్చొని మాట్లాడటంతో బీపీ డౌన్‌ కావడం వల్లే మంత్రి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అధికారుల అప్రమత్తతతో మంత్రి ఆనం‌కు ప్రమాదం తప్పింది.

Tirupati, Anam Ramanarayana Reddy, Minister Anam, Anam Unwell, Independence Day Celebrations, 80th Independence Day, Tirupati Police Parade Ground, Minister Collapses, BP Drop, Security Personnel, Tirupati Breaking News, Andhra Pradesh, AP News, Independence Day 2026

By
en-us Political News

  
కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అది ఓ ఆలయం.. అమ్మ వారి సన్నిధి. భక్తులు వచ్చి వెళ్లే పవిత్రమైన ప్రదేశం.
రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు
వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ భాగస్వామ్యం..!
ఖమ్మం నగరంలో అత్యంత నివ్వెరపరిచే విషాద ఘటన చోటుచేసుకుంది.
విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన లోకేశ్..!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్మార్ట్ కార్డులు, రేషన్ బియ్యం పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
లంచం తీసుకునేందుకు దళారిని రంగంలోకి దింపిన రైల్వే ఉన్నతా ధికారిని సీబీఐ రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుకుంది.
గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
చెన్నై స్వాతంత్ర్య వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా త్రిష..!
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోట వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక స్వాతంత్ర్య వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
చోరీ చేసిన చీరే దంపతులను పట్టిచ్చింది..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.