మాకేం సంబంధం లేదు.. అమూల్!
Publish Date:Sep 21, 2024
Advertisement
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై వివాదంపై అమూల్ స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తామెప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని వివరించింది. తమ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోందని పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తాము నెయ్యి సరఫరా చేశామన్న వార్తలలో వాస్తవం లేదని అమూల్ మాతృసంస్థ అయిన గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-laddu-controversy-25-185273.html
http://www.teluguone.com/news/content/tirumala-laddu-controversy-25-185273.html
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026





