తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Publish Date:Nov 3, 2025
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయాయి. ఆదివారం శ్రీవారిని 84,442 మంది భక్తులు దర్శించుకోగా.. 24,692 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-36-208916.html
http://www.teluguone.com/news/content/tirumala-36-208916.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026





